గ్యాస్ సిలిండర్ల దందా ముఠా అరెస్ట్

గ్యాస్ సిలిండర్ల దందా ముఠా అరెస్ట్

TG: HYDలో గ్యాస్ సిలిండర్ల దందా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు డబుల్ రేట్లకు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. 300 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్‌ను రూ.6 వేలకు డీలర్ అమీర్ విక్రయిస్తున్నాడని వెల్లడించారు. ఈ క్రమంలో 10 మందిని టాస్క్‌పోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.