VIDEO: తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

VIDEO: తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

SKLM: లావేరు, అప్పాపురం గ్రామాల్లో మొంథా తుఫాన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఐఆర్ ఇవాళ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార కేజీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.