భూ సమస్యలపై ఆర్డీవోకు ఫిర్యాదు

భూ సమస్యలపై ఆర్డీవోకు ఫిర్యాదు

AKP: గొలుగొండ మండలం పప్పు శెట్టిపాలెం రైతుల భూ సమస్యలపై పరిస్కారం కోసం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, తహసిల్దార్ శ్రీనువాస్ రైతులు పిర్యాదు చేశారు. పప్పశెట్టిపాలెం రెవెన్యూలో పనిచేసి బదిలీ‌పై వెళ్లిన మండల డి.టి.అనంద్, సర్వేరు చినబాబు వీఆర్వో అప్పారావు, గత రీ సర్వేలో తప్పుగా నమోదు చేశారని వారిపై విచారణ చేపట్టాలని కోరారు.