ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి

SKLM: నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పారిశ్రామికాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.