పామూరులో విద్యుత్ అధికారులు తనిఖీలు

పామూరులో విద్యుత్ అధికారులు తనిఖీలు

ప్రకాశం: పామూరులో సోమవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో పలు అక్రమ సర్వీసులను గుర్తించి వారిపై 250000/ (అక్రమ విద్యుత్ వాడకంపై) అపరాదరుసుం విధించినట్లు విద్యుత్ శాఖ డీఈ సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ విద్యుత్ వాడకం ద్వారా అనేక అనర్ధాలు జరుగుతాయన్నారు.