11న పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

11న పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడిని జయప్రదం చేయండి

MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామపంచాయతీ కార్యాలయం ముందు మంగళవారం నాడు ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో, ఈనెల 11వ తేదీన పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు.