'పిల్లలను సర్కారీ పాఠశాలల్లోనే చేర్పించాలి'

'పిల్లలను సర్కారీ పాఠశాలల్లోనే చేర్పించాలి'

కోనసీమ: రామచంద్రపురంలోని లాల్ బహుదూర్ శాస్త్రి మున్సిపల్ పాఠశాల HM పూర్ణప్రియ ఆధ్వర్యంలో గురువారం పలు వార్డుల్లో ఎన్‌రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. విద్యార్థుల చేరికలు పెంచడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో 6-10 తరగతులకు చెందిన పలువురు విద్యార్థులు పాఠశాలలో చేరారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.