VIDEO: సురక్షిత ప్రాంతాలకు లంక ప్రజలు

VIDEO: సురక్షిత ప్రాంతాలకు లంక ప్రజలు

NTR: కృష్ణా నది వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ శివారు చిన్నలంక ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. లంకలో సుమారు 150 కుటుంబాలు నివాసముంటుండగా.. తమ మేకలు, గొర్రెలు, గేదలను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ వై.వెంకటేశ్వరరావు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు.