VIDEO: చీపురు పట్టిన ఎమ్మెల్యే గండ్ర
BHPL: జిల్లా కేంద్రంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటిలో చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA గండ్ర సత్యనారాయణ స్వయంగా చీపురు పట్టి చెత్తను సేకరించారు. 99 రోజుల ప్రణాళిక లక్ష్యానికి మున్సిపల్ సిబ్బంది తూట్లు పొడుస్తున్నారని మండిపడ్దారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై MLA తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.