కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలి: మోహిత్ రెడ్డి

కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలి: మోహిత్ రెడ్డి

TPT: రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ వైసీపీ నాయకులు ఆదివారం ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.