VIDEO: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

VIDEO: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

GNTR: మంగళగిరిలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వేసవి కాలం కావడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలు నీట మునిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.