బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైంది: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైంది: మంత్రి కోమటిరెడ్డి

NLG: నల్లగొండ ఇందిరా భవన్‌లో మంత్రి కోమటిరెడ్డి యాసంగి వరి ధాన్యం సేకరణపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా లారీలు, వెలుతురు సౌకర్యాలు కల్పించి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమైందని, 2039 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.