195 సర్పంచ్ నామినేషన్లు స్వీకరణ

195 సర్పంచ్ నామినేషన్లు స్వీకరణ

NRML: మూడవ విడత నామినేషన్లలో గురువారం 195 సర్పంచ్ నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 316 నామినేషన్లు దాఖలు కాగా గురువారం 656 వార్డు నెంబర్ స్థానాలకు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 860 నామినేషన్లు వచ్చాయన్నారు. మూడవ విడతలో 5 మండలాలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.