గుట్టలుగా అక్రమ ఇసుక నిలువ..!

గుట్టలుగా అక్రమ ఇసుక నిలువ..!

BDK: పినపాక మండలం పట్టి నగర్ నుంచి ఉప్పుసాక మార్గంలో కిన్నెరసాని వాగు పక్కన గుట్టలు గుట్టలుగా అక్రమ ఇసుక నిలువ ఉంచినట్లు స్థానికులు అన్నారు. రాత్రి వేళల్లో లారీలతో ట్రాక్టర్లతో తొలకాలు జరుపుతున్నట్లు తెలిపారు. తహసీల్దార్ రక్షణ వ్యవస్థ వెంటనే స్పందించి అక్రమ ఇసుక సీజ్ చేసి రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.