ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
JGL: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం పెగడపెల్లి, ఎండపెల్లి, గొల్లపెల్లి మండలాల్లో రేపు జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎలక్షన్ మెటీరియల్ పంపిణీని పరిశీలించారు.