విషాదం.. కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు

విషాదం.. కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు

AP: తిరుపతి శివారు దామినేడు వద్ద విషాదం నెలకొంది. ఓ ఇంట్లో దంపతులతో పాటు రెండేళ్ల కుమారుడు మృతి చెందారు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలను గుర్తించారు. వారం ముందు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.