VIDEO: గాయపడిన పోలీసులకు చికిత్స: ఏఎస్పీ

VIDEO: గాయపడిన పోలీసులకు చికిత్స: ఏఎస్పీ

ATP: యాడికి బాలుడి హత్య కేసు నిందితుడిని విచారణలో భాగంగా ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డాడని తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి తెలిపారు. నిందితుడు ఒక్కసారిగా బీర్ బాటిల్‌తో సీఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు దాడి చేశారన్నారు. గాయపడిన పోలీసులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.