శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

సత్యసాయి: మడకశిర శంకర్ నగర్ ప్రధాన రహదారి ప్రక్కన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ జరిగింది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సహకారంతో బలిజ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజ కుల పెద్దలు గంగప్ప, నరసప్ప, కమటం వెంకటేశప్ప పలువురు నేతలు పాల్గొన్నారు.