VIDEO: ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి గాయాలు

VIDEO: ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి గాయాలు

అన్నమయ్య: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తంబళ్లపల్లి ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి (48), చంద్రశేఖర్ (42) అనే ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లెలో తమ పని ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా,అంగళ్లు వద్ద ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.