టూలెట్ బోర్డు ఇళ్లే టార్గెట్ చేసిన దొంగ అరెస్టు

టూలెట్ బోర్డు ఇళ్లే టార్గెట్ చేసిన దొంగ అరెస్టు

W.G: టూలెట్ బోర్డులున్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వారి వివరాల మేరకు.. భీమవరానికి చెందిన సాయి ఈనెల 4వ తేదీన కొవ్వాడపుంతలో ఓ ఇంటి తాళాలు పగలుగొట్టి రూ.18 లక్షల విలువైన బంగారం, రూ.లక్ష విలువ కలిగిన వెండిని చోరీ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.