VIDEO: ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై ఎస్పీ తనిఖీ

VIDEO: ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై ఎస్పీ తనిఖీ

SRPT: జిల్లాలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. వాహనదారులు నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. కొత్త బస్టాండ్ వద్ద రద్దీని నియంత్రించేందుకు మున్సిపల్, ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రోడ్ల ఆక్రమణలు లేకుండా చూస్తూ, ప్రజలకు ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కల్పించాలని అన్నారు.