నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వేమిరెడ్డి దంపతులు
☞ సంగంలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన ఎంఏవో శశిధర్
☞ మైపాడుపాలెం సముద్రంలో పడవ బోల్తా పడి వ్యక్తి మృతి
☞ నెల్లూరులో ఎలక్షన్ గోదాములను పరిశీలించిన ఆర్డీవో అనూష
☞ స్పీకర్ అయ్యన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్