విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
➢ పెందుర్తిలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్
➢ జగదాంబలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
➢ విశాఖలో ఏర్పాటు చేసిన ప్రకృతి పంటల మేళాలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్