నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్ కో ఏ,ఈ,ఈ దేవదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తోట్లవల్లూరు, వల్లూరు పాలెం, పాముల లంక, పెనమకూరు, దేవరపల్లి, గ్రామాలలో సాంకేతిక పనులు విద్యుత్ లైన్ల మరమత్తుల కారణంగా, ఉదయం 8:00 గంటల నుంచి 9:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు, అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.