VIDEO: 'తిరుమలగిరిని సుందర నగరంగా తీర్చిదిద్దుతా'

VIDEO: 'తిరుమలగిరిని సుందర నగరంగా తీర్చిదిద్దుతా'

SRPT: తిరుమలగిరిని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని పలు వార్డుల్లో రోడ్లను, డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. త్వరలో నిధులు కేటాయించి పనులకు త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభించి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.