VIDEO: రామాయంపేటలో బస్తీబాట కార్యక్రమం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పాలకవర్గం సభ్యులు బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు, ఆరో వార్డులో పర్యటించిన పాలకవర్గం సభ్యులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీధుల శుభ్రత, తాగునీటి సమస్య పరిష్కారం, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు చేపడుతున్నారు.