VIDEO: ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన మంత్రి
PPM: సాలూరు మండలం నేలపర్తిలో నేతన్న నేస్తం పథకాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం ప్రారంబించారు. నేతన్నకు 200 యూనిట్ వరకు విద్యుత్ ఫ్రీ, మర మగ్గానికి 500 యూనిట్లు వరకు విద్యుత్ ఫ్రీ అని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ఆమె మగ్గంతో నెయ్యడం జరిగింది.