పలాస ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
SKLM: పలాస ఎమ్మెల్యే శుక్రవారం ఉ. 10.30 గంటలకు మందస మండలం సొండి పూడి గ్రామంలో జరిగే 37వ రాష్ట్రస్థాయి బాల బాలికల అండర్ 14 టెన్నికాయిట్ టోర్నమెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మ. 1 గంటకు గోపి నాధపురంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.