గురుకుల ప్రవేశాల గడువు పెంపు

గురుకుల ప్రవేశాల గడువు పెంపు

SRPT: ఆత్మకూరు (ఎస్) మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోరే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.