OHSR ట్యాంక్‌కు శంకుస్థాపన చేసిన కలెక్టర్
ప్రకాశం: కనిగిరి మండలం బాలకోటేశ్వరపురంలో గురువారం 13 లక్షల వ్యయంతో 20వేల లీటర్ల సామర్ధ్యం గల త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు OHSR ట్యాంక్‌కు జిల్లా కలెక్టర్ రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.