VIDEO: ప్రమాదవశాత్తు కారులో చెలరేగిన మంటలు

VIDEO: ప్రమాదవశాత్తు కారులో చెలరేగిన మంటలు

NTR: విజయవాడలోని దుర్గగుడి సమీపంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేశాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. మంటలు చెలరేగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.