మండల వ్యాప్తంగా 64.632 శాతం ఓటర్ నమోదు
BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఓటర్ నమోదు శాతం 64.632 శాతంగా నమోదు అయినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఓటింగ్ శాతంలో మహిళలు 4944 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పురుషులు 4672 తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.