కొన్ని నిమిషాలే ప్రసంగించిన DY.CM పవన్

అనంతపురంలో జరుగుతున్న సూపర్ హిట్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ మాట్లాడారు. ‘ఆరోగ్య బీమా పథకం సాకారం కానుంది. పర్యాటక రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. పంచాయితీరాజ్ శాఖ పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం’ అని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కేవలం కొన్ని నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు.