రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మోదీ

రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: మోదీ

తమిళనాడు అభివృద్ధి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి కేంద్రం రేర్ ఎర్త్ కారిడార్‌ను, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్లను తీసుకువస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా మధరై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సరైన మార్పు తెచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని పేర్కొన్నారు.