మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నిజాంపేట (మం) సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు అమరాసేనారెడ్డిని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారయణ
★ అమీన్ పూర్‌లో డబుల్ బెడ్ రూంల ఇళ్ల పేరిట భారీ మోసం..రూ.2.5 కోట్లు మోసపోయిన బాధితులు
★ ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి ఆలయంలో వైభవంగా మార్గశిర మాస పూజలు
★ తూప్రాన్ పరిధిలో సర్పంచ్, వార్డుల వారీగా మహిళా రిజర్వేషన్‌లు ఖారారు