ఉలవపాడు చెక్‌పోస్ట్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్

నెల్లూరు: ఉలవపాడు చెక్‌పోస్ట్‌ను జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణ సందర్శించారు. సోమవారం ఆయన సరిహద్దు ప్రాంతమైన ఉలవపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు మేరకు సూచించిన విధంగా సిబ్బంది విధులు నిర్వహించాలని ఎప్పటికప్పుడు వాహనాలపై నిఘా ఉంచాలన్నారు.