MLAను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన MPDOలు

MLAను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన MPDOలు

ASF: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఇటీవల గ్రూప్-1 నుంచి MPDOలుగా సెలెక్ట్ అయ్యి వాంకిడి, కెరమెరి మండలాల్లో ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన పాటిల్ జోత్స్న, సురేష్‌లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. MLA మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.