VIDEO: పౌరహకుల దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

VIDEO: పౌరహకుల దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

ADB: ఎస్పీ కాలనీలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఫౌరహక్కుల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన్న చట్టాలను హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. కాలనీ వాసులకు చట్టాలపై అవగాహన కల్పించి సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.