VIDEO: ఇంటి నిర్మాణ పనులు అడ్డుకున్న స్థానికులు
WGL: కాశిబుగ్గ ఓసిటీ ఇండోర్ స్టేడియం ముందున్న రోడ్డు మార్గం పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొందరు వ్యక్తులు ఆదివారం ఇక్కడికి చేరుకొని కరెంట్ మీటర్ పనులు ప్రారంభించగా, స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు మార్గం సమస్య పరిష్కారం కాకముందే ఈ పనులు చేపట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక కార్పొరేటర్ ఈ స్థలాన్ని వేరే వారికి అమ్మారని ఆరోపణలున్నాయి.