VIDEO: రోడ్లపైనే వరి ధాన్యం.. వాహనదారులకు ఇబ్బంది
WNP: గోపాల్‌పేట మండలంలోని కొన్ని గ్రామాల్లో కల్లాలు లేకపోవడం వల్ల రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై కుప్పలు చేసి ఆరబెడుతున్నారని వాహనదారులు తెలిపారు. రోడ్లపై ధాన్యం పోయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.