సమస్యలు పరిష్కరించాలని వినతి
JGL: కోరుట్ల పట్టణ విలీన గ్రామమైన ఏఖిన్ పూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు గ్రామస్థులు వినతిపతాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ గ్రామ సమీపంలోని ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్ సమీపంలో ఉండడం ఆలయాలకు వచ్చే, భక్తులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.