VIDEO: గంగమ్మకు భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన భక్తులు
CTR: పుంగనూరు మండలం మార్లపల్లి లో గ్రామస్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో బోయకొండ గంగమ్మకు దీపాలు సమర్పించారు. ఉగాది తర్వాత వచ్చే తొలి ఆదివారం గ్రామ దేవతకు దీపాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే గ్రామస్తులు డప్పు వైద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని గేరిగలు, దీపాలు, పొంగల్ సమర్పిచి మొక్కులు చెల్లించుకున్నారు.