జంగారెడ్డిగూడెం సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

జంగారెడ్డిగూడెం సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

ELR: జంగారెడ్డిగూడెం సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. సొసైటీ త్రిసభ్య కమిటీ అధ్యక్షుడుగా తెదేపా నుంచి ఛైర్మన్ మానికల నాగేశ్వరావు, డైరెక్టర్‌గా అంబేద్కర్, బీజేపీ నుంచి కొంచాడ దుర్గా ప్రసాద్ మరో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎన్నిక కాబడిన వారందరితో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు.