సింహాచలంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూజలు

సింహాచలంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పూజలు

VSP: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబంతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని మొక్కుకున్నారు. అనంతరం గోవా గవర్నరు అశోక్ గజపతిరాజును కలిసి చందనోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.