'వినాయక మండపాల నిర్వహణలో నిబంధనలు తప్పనిసరి'

MBNR: వినాయక మండపాల నిర్వహణలో భద్రత, నిబంధనలు తప్పనిసరని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ వెబ్‌సైట్‌లో విగ్రహాల ఏర్పాటు ఊరేగింపు విషయంలో అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ https://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.