వేజెండ్ల సొసైటీ కొత్త కమిటీ బాధ్యతల స్వీకరణ

వేజెండ్ల సొసైటీ కొత్త కమిటీ బాధ్యతల స్వీకరణ

GNTR: చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామ సొసైటీకి నూతన కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. షేక్ రియాజ్ అలీ ఛైర్మన్‌గా, చందు శ్రీరాములు, తోట మణికంఠ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి పక్షపాతం లేకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నమ్మకాన్ని నిలబెడతామన్నారు.