VIDEO: 'మున్సిపాలిటీ విలీన గిరిజన తండాలను తొలగించాలి'

VIDEO: 'మున్సిపాలిటీ విలీన గిరిజన తండాలను తొలగించాలి'

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ విలీన గిరిజన తండాలను తొలగించాలని గిరిజనులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీలో కలిపిన 11 విలీన తండాలను నెలకొన్న సమస్యలపై గత కొన్నాళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారు. బుధవారం తమ తండాలను మున్సిపాలిటీ నుంచి తొలగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతి విపత్రం అందజేశారు.