తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అనధికార పాల విక్రయాలపై కఠిన చర్యలు: కలెక్టర్
✦ రామచంద్రపురంలో డయాలసిస్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
✦ రావులపాలెంలో లబ్దిదారులకు CMRF చెక్కులు అందజేత
✦ పిఠాపురం బీసీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పీడీ శివరామ ప్రసాద్