AIKS జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక
NZB: తెలంగాణ రైతు సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. జిల్లా అధ్యక్షునిగా దేవేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా పల్లపు వెంకటేశ్‌లను నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా గంగాధరప్ప, భూమన్న, సహాయ కార్యదర్శులుగా నాగలక్ష్మి, ఇడగొట్టి వడ్డన్న, జిల్లా కమిటీ సభ్యులుగా చిన్నయ్య, ఎల్లప్ప, రాజేశ్వర్, ఎర్ర సాయిలు, ముత్తన్న, దేవునిరి రాజన్న ఎన్నుకున్నారు.