VIDEO: గాడి తప్పిన డ్రైనేజీతో వికసించిన దుర్గంధం
GNTR: రామన్నపేట 1వ లైన్‌లో డ్రైనేజ్ పొంగి మురుగు నీరు ఇళ్ల ముందుకు చేరుతోంది. ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దీనిని పరిశ్కరించాలని ప్రజలు కోరుతున్నారు.